కాల భైరవుడు కాల స్వరూపుడు భయంకరమైన రూపం కలవాడు. ఈయన వాహనం శునకం. భైరవుడంటే పోషకుడు భయంకరుడని అర్థం. కాలభైరవుణ్ణి పూజిస్తే మృత్యు భయం తొలిగిపోతుంది.
శ్రద్ధ భక్తి తో పూజిస్తే సమస్త పాపాలు, గ్రహదోషాలు, అపమృత్యు దోషాలు, అకాల వ్యాధులు తొలుగుతాయి. దుష్ట శక్తుల నుండి రక్షణ పొందుతారు. దీర్ఘకాళిక వ్యాధులు ఉన్నవారు కాలభైరవాష్టకం చదివిన లేదా విన్నఅరిష్టాలు తొలిగి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
దేవరాజసేవ్యమానపావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం
నారదాదియోగివృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥1॥
భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥2॥
శూలటంక పాశదండపాణిమాది కారణం
శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥3॥
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలంస్థితం సమస్తలోక విగ్రహం
వినిక్వణన్ మనొజ్ఞ హేమకింకిణీ లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥4॥
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం
స్వర్ణవర్ణ శేషపాశ శోభితాంగమండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥5॥
రత్నపాదుకా ప్రభాభిరామ పాద యుగ్మకం
నిత్యమద్వితీయ మిష్ట దైవతం నిరంజనం
మృత్యుదర్పనాశనం కరాళ దంష్ట్ర మోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥6॥
అట్టహసభిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్రశాసనం
అష్టసిద్ధి దాయకం కపాలమాలికంధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥7॥
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాస లోకపుణ్యపాపశోధకం విభుం
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥8॥
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్య వర్ధనం
శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధృవం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
కాలభైరవం భజే
కాలభైరవం భజే
ఓం
No comments:
Post a Comment