వినాయకుడు అంటే అద్వితీయుడు ,ఆనంద స్వరూపుడని అర్దం. సకల దేవతాగణములకు అదిపతి గణపతి . అటువంటి మహా శక్తి సంపన్నుడైనా ఆగణపతిని పూజిస్తే విఘ్నాలు లేకుండా శుభాలను ప్రసాదిరు.
వినాయకుడు అంటే నాయకుడు లేనివాడు తనకు తానే నాయకుడు అని అర్దం. సకల కార్యాలలో ప్రదమ పూజ్యుడు .ఏ పద్దతుల వారైనా ముందు గణపతినే పూజిస్తారు,ఏ గణానికైనా అతనే పతి అందుకే అతన్ని గణపతి అన్నారు.
శ్లోకాన్ని పఠించిన చొ …. శాంతి, శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఏదైనా కార్యాచరణ ప్రారంభ సమయంలో ఈ ప్రార్థన జపిస్తుంటారు.
గణపతి ప్రార్థన
ఓం గణానా”మ్ త్వా గణప’తిగ్‍మ్ హవామహే కవిం క’వీనామ్ ఉపమశ్ర’వస్తవమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మ’ణాం బ్రహ్మణస్పత ఆ నః’ శృణ్వన్నూతిభి’స్సీద సాద’నమ్ ||
మహా గణాధిపతయే నమః
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం|
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకమ్||
సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః|
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః||
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః|
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః||
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం
చతుర్భుజం ప్రసన్న వదనం
No comments:
Post a Comment