Wednesday, September 6, 2023

ఖడ్గమాలా స్తోత్రం

This version of Devi Khadgamala was taken from renowned devotional Youtuber Nanduri Srinivas. I had no intention of circulating this. I just kept online for my personal use and convenience to recite the Devi Khadgamala Stotram.

DEVI KHADGAMALA STOTRAM

ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః

ఓం నమః త్రిపురసుందరి

హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసిని (vahnivasini), మహావజ్రేశ్వరి, శివదూతీ, త్వరితే, కులసుందరి, నిత్యే, నీల పతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, విచిత్రే, శ్రివిద్యే

దక్షిణామూర్తిమయి, నారాయణమయి, బ్రహ్మమయి (Brahmamayi), సనకమయి, సనందనమయి, సనాతనమయి, సనత్కుమారమయి, సనత్సుజాతమయి, వశిష్టమయి,శక్తిమయి, పరాశరమయి, కృష్ణద్వైపాయనమయి, పైలమయి, వైశంపాయనమయి, జైమినిమయి, సుమంతుమయి, శ్రీశుకమయి, గౌడపాదమయి, గోవిందమయి, శ్రీవిద్యా శంకరమయి, పద్మపాదమయి, హస్తామలకమయి, త్రొటకమయి, సురేశ్వరమయి, విద్యారణ్యమయి, పరమేష్ఠిగురు శ్రీ ఆది శంకరాచార్య స్వామి మయి

త్రైలోక్యమోహన చక్రస్వామిని, ప్రకటయోగిని-

అణిమా సిద్ధే, లఘిమా సిద్ధే, మహిమ సిద్ద, ఈశిత్వ సిద్ధే, వశిత్వ సిద్ధే, ప్రాకామ్య సిద్ధే, భుక్తి సిద్ధ, ఇచ్ఛా సిద్ధే, ప్రాప్తి సిద్ధే, సర్వకామ సిద్ధే, బ్రాహ్మి (braahmi), మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సార్వత్రిఖండే, -త్రిపురే

సర్వాశాపరిపూరక చక్రస్వామిని, గుప్తయోగిని -

కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రుపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, - త్రిపురేశి

సర్వసంక్షోభణచక్ర స్వామిని, గుప్తతర యోగిని –

అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని - త్రిపుర సుందరి

సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని సంప్రదాయ యోగిని –

సర్వసంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని (sarvaahlaadini ), సర్వ సమ్మోహిని, సర్వ స్తంబిని, సర్వ జృంభిణి, సర్వ వశంకరి, సర్వ రంజని, సర్వో న్మాదిని, సర్వార్థ సాధిని,సర్వసంపత్తిపురిని, సర్వ మంత్రమయీ, సర్వ ద్వంద్వ క్షయంకరీ – త్రిపురవాసిని

సర్వార్థసాధక చక్రస్వామిని, కుల యోగిని –

సర్వ సిద్ధిప్రదే, సర్వ సంపత్ప్రదే (sampatprade ), సర్వ ప్రియంకరి, సర్వ మంగళ కారిణి, సర్వ కామప్రదే, సర్వ దుఃఖ విమోచని, సర్వ మృత్యు ప్రశమని, సర్వ విఘ్ననివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్య దాయిని - త్రిపురా శ్రీః

సర్వ రక్షాకర చక్రస్వామిని, నిగర్భయోగిని –

సర్వజ్ఞే, సర్వ శక్తే, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వ వ్యాధివినాశిని,సర్వాధార స్వరూపే, సర్వ పాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వ ఈప్సితార్థప్రదే - త్రిపుర మాలిని

సర్వ రోగ హర చక్రస్వామిని, రహస్య యోగిని -

వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌళిని - త్రిపురా సిద్ధే

సర్వ సిద్ధి ప్రద చక్రస్వామిని, అతిరహస్య యోగిని –

బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని – త్రిపురాంబికే

సర్వానందమయచక్రస్వామిని, పరాపర రహస్యయోగిని - మహా మహా కామేశ్వరి మహా శ్రీ చక్ర నగర సామ్రాజ్ఞి మహా రాజ రాజేశ్వరి ప్రతాప భారతి పరబ్రహ్మ స్వరూపిణి నమస్తే నమస్తే నమస్తే నమః - సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం
Taken from Nanduri Srinivas Devotional Youtube Channel

No comments:

Post a Comment

శ్రీ రామదూత (ఆంజనేయ) స్తోత్రం

This version of Anjaneya Stuti was taken from renowned devotional Youtuber Nanduri Srinivas. I had no intention of circulating this. I jus...