రుచి అనబడే ఒక ప్రజాపతి పితృ దేవతలపై రచించిన స్తోత్రం. ఈ స్తోత్రం భక్తితో పఠించిన వారికి సత్సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. దీనిని శ్రాథ్థకాలలొ భోక్త లకు ఎదురుగా కర్త పఠిస్తే, ఆ శ్రాథ్ధం అక్షయ ఫలితం ఇస్తుంది. వంశం వృద్ధి చెందుతుంది ఈ స్తోత్రాన్ని పర్వకాలంలో పఠిస్తే, సంపదలు పెరుగుతాయి. అపవిత్ర ధనం పవిత్రం అవుతుంది. పుష్కరాలలో మరియు క్షేత్రాలలో పఠిస్తే, అఖండ పుణ్యం, నరక విముక్తి లభిస్తాయి. ఈ స్తోత్రం అందరూ ఎప్పుడైనా పఠించవచ్చు.
పిత్రుదేవతా స్తొత్రం
నమస్యేహం పితౄన్ శ్రాద్దే యే వాసన్త్యధిదేవతాః |
దేవైరపిహి తర్ప్యంతే యేచ శ్రాద్దే స్వధోత్తరైః || 1
నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః ।
శ్రాద్ధైః మనోమయైః భక్త్యా భుక్తి ముక్తి మభీప్సుభిః || 2
నమస్యేహం పితౄన్ స్వర్గే సిధాః సన్తర్పయంతి యాన్ ।
శ్రాద్ధేషు దివ్యైః సకలైః ఉపహారైః అనుత్తమైః || 3
నమస్యేహం పితౄన్ భక్త్యా యేర్చ్యన్తే గుహ్యకైరపి |
తన్మయత్వేన వాచద్బిః బుద్ధిమాత్యన్తికీం పరామ్ || 4
నమస్యేహం పితౄన్ మర్త్యైః అర్చ్యంతే భువి యే సదా |
శ్రాద్ధేషు శ్రద్ధయాభీష్ట లోకప్రాప్తి ప్రదాయినః || 5
నమస్యేహం పితౄన్ విప్రైః అర్చ్యన్తే భువి యే సదా |
వాంఛితాభీష్ట లాభాయ ప్రజాపత్యా ప్రదాయినః || 6
నమస్యేహం పితౄన్ యేవై తర్ప్యంతే అరణ్యవాసిభిః ।
వ న్యైః శ్రాద్ధైః యతాహారైః తపో నిర్థూత కిల్బిషైః || 7
నమస్యేహం పితౄన్ విప్రైః నైష్ఠిక వ్రతచారిభిః |
యే సంయతాత్మభిః నిత్యం, సంతర్ప్యంతే సమాధిబిః || 8
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యా స్తర్పయంతియాన్ |
కవ్యై రశేషైః విదివ ల్లో కత్రయఫలప్రదాన్ || 9
నమస్యేహం పితౄన్ వైశ్యైః అర్ఛ్యంతే భువి యే సదా |
స్వకర్మాభిరతైర్నిత్యం పుష్పతైః ధూపాన్నవారిభిః || 10
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః యే శూద్రైరపి భక్తితః |
సంతర్ప్యన్తే జగత్యత్ర నామ్నా ఖ్యాతాః సుకాలినాః || 11
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః పాతాలే యా మహాసురైః |
సంతర్ప్యన్తే స్వధా హారాః త్యక్త దమ్భమదైః సదా || 12
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలే |
బోగైరశేషైః విధివన్నాగైః కామానభీప్సుభిః || 13
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సన్తర్పితాన్సదా |
తత్రైవ విధివన్మన్త్ర భోగ సమ్పత్సమన్వితైః || 14
పితౄన్నమస్యే నివసంతి సాక్షాద్ యేదేవలోకే చ తథాన్తరిక్షే |
మహీతలే యే చ సురాది పూజ్యాః తే మే ప్రతీచ్చన్తు మయోపనీతమ్ || 15
పితౄన్నమస్యే పరమాత్మభూతా యే వై విమానే నివసంతి మూర్తాః |
యజన్తి యాన్, అస్తమలైః మనోభిః యోగీశ్వరాః క్లేశవిముక్తిహేతూన్ || 16
పితౄన్నమస్యే దివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్యఫలాభిసన్ధౌ |
ప్రదాన శక్తాః సకలేప్సి తానాం విభుక్తిదా యేనభి సంహితేషు || 17
తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశంతి కామాన్ |
సురత్ర మింద్రత్వమతోధికం వా సుతాన్ పశూన్ స్వాని బలం గృహాణి || 18
సోమస్య యే రశ్మిషు యేర్కబింబే శుక్లే విమానే చ సదా వసంతి |
తృప్యన్తు తేస్మిన్ పితరోన్నతో యైః గంధాదినా పుష్టిమితో వ్రజంతు || 19
యేషాం హుతేగ్నౌ హవిషా చ త్రుప్తిః యే భుంజతే విప్రశరీరసంస్థాః |
యే పిండదానేన ముదం ప్రయాంతి, తృప్యంతుతేస్మిన్ పితరోన్నతోయైః || 20
యే ఖడ్గమాంసేన సురైరభిష్టైః కృష్ణైః తిలైర్దివ్య మనోహరైశ్చ |
కాలేన శాకేన మహర్షివర్యెః సంప్రీణితాస్తే ముదమత్ర యాన్తు || 21
కవ్యాన్యశేషాణి చ యాన్య భీష్టాన్ అతీవ తేషామమరార్చితానామ్ |
తేషాం తు సాన్నిధ్య మిహాస్తు పుష్ప గంధాన్న భోజ్యేషు మయా కృతేషు || 22
దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాంత పూజ్యాం భువియేష్టకాసు |
యేవత్సరాంతేభ్యుదయే చ పూజ్యాః ప్రయాంతు తే మే పితరోత్ర తృప్తిమ్ || 23
పూజ్యా ద్విజానాం కుముదేందుభాసో, యే క్షత్రియాణాం చ నవార్కవర్ణాః |
తథావిశాం యే కనకావదాతా నీలీనిభాః శూద్రజనస్య యే చ || 24
తేస్మిన్సమస్తా మమ పుష్పగంధ ధూపాన్న తోయాదినివేదనేన |
తథాగ్నిహోమేన చ యాంతు తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః || 25
యే దేవపూర్వాణ్యతితృప్తి హేతోః అశ్నంతి కవ్యాని శుభాహుతాని |
తృప్తాశ్చ యే భూతిసృజో భవంతి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః || 26
రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్నాశయన్తస్త్వశివం ప్రజానామ్ |
ఆద్యాః సురాణామమరేశ పూజ్యా తృప్యంతు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః || 27
అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా |
వ్రజంతు తృప్తిం శాద్దెస్మిన్ పితరస్తర్పితా మయా || 28
అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షంతు మే దిశమ్ |
తథా బర్హిషదః పాంతు యామ్యాం యే పితరః స్మృతాః || 29
ప్రతీచీ మాజ్యపాః తద్వదుదీచీమపి సోమపాః |
రక్షోభూతపిశాచేభ్యః తథైవాసురదోషతః || 30
సర్వతశ్చాధిపస్తేషాం యమో రక్షాం కరోతుమే |
విశ్వో విశ్వభుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః || 31
భూతిదో భూతికృద్భూతిః పితౄణాం యే గణా నవ |
కళ్యాణః కల్యతాకర్తా కల్యః కల్యతరాశ్రయః || 32
కల్యతాహేతురానఘః షడిమే తే గణాః స్మృతాః |
వరో వరేణ్యో వరదః పుష్టిదస్తుష్టిదస్తథా || 33
విశ్వపాతా తథా ధాతా సప్తైవైతే తథాగణాః |
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః || 34
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః |
సుఖదో ధనదశ్చాన్యో ధర్మదోన్యశ్చ భూతిదః || 35
పితౄణాం కథ్యతే చైతత్తథాగణచతుష్టయమ్ |
ఏక త్రింశత్ పితృగణా యైర్వ్యాప్త మఖిలం జగత్ || 36
తేమేను తృప్తాస్తుష్యంతు యచ్చంతు చ సదాహితమ్ ॥
No comments:
Post a Comment